¡Sorpréndeme!

Hero Nikhil ఎమోషనల్.. మిగిలింది అదొక్కటే.. అందరికీ ఇచ్చి పడేశాడు!! || Filmibeat Telugu

2021-05-09 2 Dailymotion

Actor Nikhil got emotional for the first time and releases a video on present covid situation in india
#Nikhil
#Coronavirus
#HeroNikhil
#COVID19
#Tollywood

టాలీవుడ్ యువ హీరో నిఖీల్ మొదటిసారి ఎమోషనల్ అవుతూ ఒక వీడియోను రిలీజ్ చేశాడు. కళ్ళముందే మనుషులు చనిపోవడం తనను ఎంతగానో కలచి వేసిందని బాధపడుతూ వివరణ ఇచ్చారు. నిఖీల్ ఇటీవల షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి ఒక మంచి పనితో బిజీ అయ్యాడు. అలాగే ప్రస్తుత పరిస్థితుల గురించి కూడా ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు